Akki Rotti Recipe: సాఫ్ట్‌గా, టేస్టీగా వచ్చేలా అక్కి రొట్టి తయారీ విధానం.

 ఈ రెసిపీని వీడియో రూపంలో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి: 🔗 [https://youtu.be/0QHNaIAw6mI?si=Nyq1gCfm18c_2giB]












 అక్కి రొట్టి (Akki Rotti) తయారీ విధానం:

​కావలసిన పదార్థాలు

​బియ్యం పిండి - 2 కప్పులు

​సన్నగా తరిగిన మీడియం సైజు  ఉల్లిపాయలు - 3

 పచ్చి కొబ్బరి తురుము - 1 cup

​పచ్చిమిర్చి తరుగు - 2

​జీలకర్ర - 1 స్పూన్

​కరివేపాకు, కొత్తిమీర తరుగు

​తగినంత ఉప్పు మరియు నూనె






తయారీ విధానం

​ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకుని, అందులో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి.

​కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మృదువుగా కలుపుకోవాలి.

​పెనంపై కొద్దిగా నూనె రాసి, పిండిని పల్చగా రొట్టిలా ఒత్తుకోవాలి.

​రెండు వైపులా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి.










​చిన్న చిట్కా

​రొట్టి ఇంకా మెత్తగా రావాలంటే పిండి కలిపేటప్పుడు కొద్దిగా వేడి నీటిని వాడండి. దీనిని కొబ్బరి చట్నీ లేదా కారప్పొడితో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Comments

Popular posts from this blog

కందిపప్పుతో మెత్తని నెయ్యి బొబ్బట్లు

Raw Mango Rice Recipe